tag:blogger.com,1999:blog-4909146417579716166.post4617461070719407321..comments2023-07-02T13:14:34.206+02:00Comments on మట్టి, మశానం, నేను .. : ప్రస్తుత సమాజంలో వివక్ష బీపీhttp://www.blogger.com/profile/12509792741212545450noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-4909146417579716166.post-8542299315224741002016-05-25T16:07:49.700+02:002016-05-25T16:07:49.700+02:00ఒక వ్యక్తి జీవితాన్ని శాసించే స్థాయికి కుటుంబాలు ఉ...ఒక వ్యక్తి జీవితాన్ని శాసించే స్థాయికి కుటుంబాలు ఉండకూడదు.
@ Bhanu kiran Garu,

ఒకప్పుడు ఇంటి పెద్దలు అన్నిటినీ శాసించేవారు. ఇపుడు ఆర్ధిక స్వేచ్చ లభించాక ఎవరైనా శాసిస్తుంటే వినడం లేదు.కుటుంబంలోని పరిస్థితులే సమాజంలో కూడా ఉంటాయి కదా ?
శాసించే వారు లేకపోతే భయభక్తులు కొరవడి క్రమశిక్షణ లోపిస్తుంది.దీనికి పరిష్కారం సూచించండి.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-49117441272999218442016-05-25T15:44:30.611+02:002016-05-25T15:44:30.611+02:00> తెలంగాణా వారి పేరు ఎత్తినా పాకిస్థాన్ వారి పే...> తెలంగాణా వారి పేరు ఎత్తినా పాకిస్థాన్ వారి పేరు ఎత్తినా తిట్టడం ఇక్కడ బ్లాగుల్లో కూడా సర్వ సామాన్యం !
మీరు కొంచెం జాగర్తగా చూసి ఉంటే, తెలంగాణావారే సమయం సందర్భం కూడా చూడకుండా సందు దొరికిన చోటల్లా ఆంధ్రావారిమీద అవాకులూ చెవాకులూ అనటం గమనించి ఉండేవారు. కొందరు డీసెన్సీ ముసుగేసుకొని కొందరైతే ఏమూసుగూ లేకుండానూ వీలైన చోట తిట్లూ వీలుకానప్పుడు హేళనలూ చేయటం మీ దృష్టికి వస్తుంది. గొట్టిముక్లను గమనించండి. ఇంకా అనేకులు తిట్ల రాయుళ్ళనీ గమనించండి. అదేమీ కాదని తెలంగాణావాళ్ళని ఎవరో తిడుతున్నారని అపోహపడకండి. కొంపదీసి మీరు ఈరతెలంగాణావాదులైతే మీకు ప్రపంచం అలా కనిపించటాన్ని తప్పుపట్టను లెండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-72094790019753203322016-05-25T11:46:34.919+02:002016-05-25T11:46:34.919+02:00థాంక్స్, నీహారిక గారు! మీ బ్లాగు చూస్తున్నాను..థాంక్స్, నీహారిక గారు! మీ బ్లాగు చూస్తున్నాను..బీపీhttps://www.blogger.com/profile/12509792741212545450noreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-71484382315954338082016-05-25T11:44:53.011+02:002016-05-25T11:44:53.011+02:00ప్రియమైన బ్రదర్!
ఎవరి ఏడుపులు వాళ్ళం ఏడ్చుకుందాం ...ప్రియమైన బ్రదర్!
ఎవరి ఏడుపులు వాళ్ళం ఏడ్చుకుందాం సరేనా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-38880141055543411782016-05-25T11:35:35.427+02:002016-05-25T11:35:35.427+02:00పూర్తిగా ఏకీభవిస్తాను. వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది...పూర్తిగా ఏకీభవిస్తాను. వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. అందుకే నీతులు బోధించే పనిని పూర్తిగా స్కూళ్ళకి వదిలి పెట్టాలి. లేకపోతే ఇలానే ఇంటికొక నీతి వాచకం చదివి సమాజంలో order కరువవుతుంది. ప్రేమ, ఆత్మీయత, emotional support అందించటానికి పరిమితం అవ్వాలి తప్ప ఒక వ్యక్తి జీవితాన్ని శాసించే స్థాయికి కుటుంబాలు ఉండకూడదు. బీపీhttps://www.blogger.com/profile/12509792741212545450noreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-33684191567521998922016-05-24T19:19:43.225+02:002016-05-24T19:19:43.225+02:00మనిషి తనని తన పుట్టుకకు కారణమైన కుటుంబంతో మాత్రమే ...మనిషి తనని తన పుట్టుకకు కారణమైన కుటుంబంతో మాత్రమే identify చేసుకోక సమస్థ మానవ చరిత్రకి కొనసాగింపుగా చుసికొన్నట్టైతే చరిత్రలో అన్యాయానికి, వివక్షకి గురైన జాతులు లేదా వర్గాల పట్ల సహజమైన సానుభూతి కలుగుతుంది.

మనుషుల్లో వివక్షపూరిత భావాలను తొలగించే పనిని సమాజం మూకుమ్మడిగా పూనుకొని ప్రయత్నంగా నిర్వహించాలి.

వివక్ష అనేది కూడా మెదడులో కలిగే ఒక మలినమైన ఆలోచనయనీ - అప్రయత్నంగానైనా అలాంటి ఆలోచన మెదడులో కలిగితే దాన్ని psychosis(మానసిక రుగ్మత)గా పరిగణించి ఆ మనిషికి వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేసే స్థాయికి మానవ సమాజాలు ఎదగాలి.

Well written post....waiting for the next parts.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-11844712059756456942016-05-24T19:10:24.206+02:002016-05-24T19:10:24.206+02:00ముందుగా "ముందు మాటే" ఎంతో బాగుంది.మరిన్న...ముందుగా "ముందు మాటే" ఎంతో బాగుంది.మరిన్ని పోస్టుల కోసం ఎదురుచూస్తుంటాను. నల్ల జాతీయుల గురించి మీరు చెప్పినది నిజమైనా తెలంగాణా వారిది, పాకిస్థాన్ వారిదీ అదే పరిస్థితి కదా ? మన భారతీయులేమైనా ఉదారులా ? ఎక్కడికెళ్ళినా భారతీయులే, తెలంగాణా వారి పేరు ఎత్తినా పాకిస్థాన్ వారి పేరు ఎత్తినా తిట్టడం ఇక్కడ బ్లాగుల్లో కూడా సర్వ సామాన్యం !సిద్ధార్థ్https://www.blogger.com/profile/12241888744196655167noreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-53053819880356810732016-05-24T18:42:37.128+02:002016-05-24T18:42:37.128+02:00Vivaksha intlo nundi start avuthundi .anthenduku b...Vivaksha intlo nundi start avuthundi .anthenduku by birth itself, bhinnathvamlo ekathvam gurinchi goppa ga cheppukune bharathiya samajam lo adi mari ekkuva, gender , caste, colour, economic, educational, political inequalities and prejudices are omnipresent. Change should begin from individual and his thought process, followed by home as a miniature societyAnonymoushttps://www.blogger.com/profile/00791097803648150599noreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-45003492683669368182016-05-24T18:24:21.211+02:002016-05-24T18:24:21.211+02:00అంతే భయ్యా నిజాలు చెబితే, అందులోనూ మన గురించి చెప్...అంతే భయ్యా నిజాలు చెబితే, అందులోనూ మన గురించి చెప్తే, సుత్తి లానూ తింటున్నట్టూ అనిపిస్తుంది .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-81346867625595053712016-05-23T13:19:30.096+02:002016-05-23T13:19:30.096+02:00ఏమిడిదీ సుత్తి. ఎందుకు ఈ రేంజిలో తింటావు బ్రదర్.
ఏమిడిదీ సుత్తి. ఎందుకు ఈ రేంజిలో తింటావు బ్రదర్.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4909146417579716166.post-84477738730432181522016-05-23T06:18:56.490+02:002016-05-23T06:18:56.490+02:00Well said! Surely there are many among us who thin...Well said! Surely there are many among us who think the same way, but the 'traditionalists' and 'right wingers' are an overwhelming lot who do not want social injustice to be removed and everything that they do not like they tend to downplay as 'వామపక్ష భావాజాలం'.Anonymousnoreply@blogger.com