దేహం ఓ వత్తి, ప్రేమ అది దహించగా వెలువడే వేడిమి..
జీవితం పారే నది, ప్రేమ విలీనం కావాల్సిన సాగరం..
జన్మ ఎత్తటం పాపం, ప్రేమ ప్రాయశ్చితం!
హృదయం శిల, ప్రేమ శిల్పం!
పుట్టుక విత్తనం, ప్రేమ ఫలం
లోకం ద్వైతం, ప్రేమ అద్వైతం!
సర్వం సూన్యం, ప్రేమ అనంతం!
జన్మ మాయ, ప్రేమ అమరం!
విశ్వంలో ప్రేమ ఒకటే ఒకటి, ప్రేమని అనుభవించే శరీరాలు మారుతూ పోవును!
మూలం: వైరముత్తు - "యాక్కై తిరి"

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి