ఈ వీడియోలో Prof. Feynman చెప్పిన మాటలని తెలిగించాలని ప్రయత్నించాను. చాల శ్రమ అయిపోయేట్టు తోచింది. తెలుగించి సాధించేదేముందిలే అనిపించింది. Prof. Feynman ఆలోచన విదానము, మాటల్లో స్పష్టత చాల జాగ్రత్త గమనించాల్సి ఉంది. దీన్నే జీవితంలో అన్ని విషయాలపైకి అన్వయించుకొని ఎల్లరూ జీవితాన్ని అశ్వాదించుదురు గాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి